జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

జాబ్ మేళా సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్‌

మన్యం: ఏపీ నైపుణ్యాభివృద్ది సంస్ద ఆధ్వర్యంలో ఉపాధి హామీ కల్పనలో భాగంగా ఈనెల 23న సాలూరు శ్రీసత్యసాయి డిగ్రీ కాలేజిలో నిర్వహించనున్న జాబ్‌ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ ప్రసాద్‌ ఆదివారం పిలుపునిచ్చారు. ఈ మేరకు టెన్త్, ఇంటర్, ITI, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు అర్హులని తెలిపారు.