VIDEO: అధ్వానంగా మారిన ప్రభుత్వ పాఠశాల
MDK: రామాయంపేట మండలం సుతార్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అధ్వానంగా మారింది. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు సుమారు 80 మంది విద్యార్థులు చదువుకుంటుండగా.. గత ప్రభుత్వం పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి 25 లక్షల కేటాయించింది. పనులు అసంపూర్తిగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.