'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయాలి'

'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేయాలి'

KMM: మధిర మండలంలోని సీపీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడుపల్లి పీఎం శ్రీ పాఠశాలలను జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి ఇవాళ సందర్శించారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం, టీచింగ్ మెటీరియల్ వాడకం, పరిశుభ్రత వంటి అంశాలను అమలు చేయాలని కోరారు. తరగతి గదులను పరిశీలించి ఉపాధ్యాయులతో సమావేశమై నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.