చెన్నూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

చెన్నూరు ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

ADB: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంగళవారం నాడు నియోజకవర్గంలో పర్యటించమన్నారు. ఉదయం 9:30కి చెన్నూరులో నూతన కమ్యూనిటీ భవనానికి, తర్వాత 11 గంటలకు మల్లంపేట గ్రామంలో సిఎస్ ఆర్ నిధులతో నిర్మించనున్న సిసి రోడ్డు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత 1:00కు కోటపల్లిలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు.