VIDEO: రైతులను సన్మానించాన ఆర్డీఓ

VIDEO: రైతులను సన్మానించాన ఆర్డీఓ

NRPT: నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి స్వచ్ఛందంగా భూములు అందించి మక్తల్ మండలం టేకులపల్లి గ్రామ రైతులకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రామచందర్ నాయక్ నష్టపరిహారం చెక్కులను అందించారు. అనంతరం వారిని శాలువ, పూలమాలతో సన్మానించారు. ఆరు మంది రైతులకు రూ. 34,04,946 విలువైన చెక్కులు అందించినట్లు తెలిపారు.