అగ్ని ప్రమాదాలు నివారణ పై ప్రజలకు అవగాహన

అగ్ని ప్రమాదాలు నివారణ పై ప్రజలకు అవగాహన

VZM: గజపతినగరంలోని వి.ఎస్.ఆర్ హెచ్.పీ గ్యాస్, అలాగే విజయ గజపతి పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం అగ్ని ప్రమాదాలు నివారణ అంశాలపై గజపతినగరం అగ్నిమాపు కేంద్రం అధికారి ఎంఎస్‌వి రవిప్రసాద్ సిబ్బందికి వివరించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ ప్రమాదాలు జరిగేటప్పుడు, పెట్రోల్ బంకు వద్ద జరిగే ప్రమాదాలను ఎలా నివారించాలో వివరించారు.