VIDEO: HPV వాక్సినేషన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించిన కలెక్టర్
GNTR: గుంటూరు జిల్లాలో HPV వాక్సినేషన్ పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. గుంటూరు పట్టణం బృందావన్ గార్డెన్స్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ప్రారంభించారు. 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ ఏట అడుగుపెట్టిన బాలికలకు వాక్సిన్ వేయడం జరుగుతుందని అన్నారు. వాక్సినేషన్ తీసుకున్న బాలికలకు వారి స్నేహితులకు తెలపాలన్నారు.