చలికాలంలో ఉదయం ఈ చిట్కాలు పాటిస్తే?

చలికాలంలో ఉదయం ఈ చిట్కాలు పాటిస్తే?

ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చని నీరు తాగితే జీవక్రియను పెంచుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. గోరువెచ్చని నీటిలో కావాలనుకుంటే నిమ్మకాయ రసం, తేనె లేదా అల్లం వేసుకోవచ్చు. చలికాలంలో శరీరం దృఢంగా మారుతుంది. కాబట్టి 10-15 నిమిషాల పాటు యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.