'భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి'

'భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం కోసం మొక్కలు నాటాలి'

BDK: భావితరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం లభించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ అన్నారు. ఆహ్లాదరకమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడు కోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.