BRSలో జీవన్‌రెడ్డి చేరిక తొందరపాటే: అర్వింద్‌

BRSలో జీవన్‌రెడ్డి చేరిక తొందరపాటే: అర్వింద్‌

TG: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తొందరపడి అస్తిత్వం కోల్పోతున్న BRSలోకి వెళ్తున్నారని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ విమర్శించారు. ఆయన చేరికతో ఆ పార్టీకే లాభమని, బీజేపీ నేతలతో చర్చించినా సరైన స్పందన రాలేదని పేర్కొన్నారు. KCR రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే సంజయ్ తీరు వల్లే సీనియర్ నేతలు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేశారు.