వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం

KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కొత్త,పాత మార్కెట్ యందు గోదాములు, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్స్, రైతుల విశ్రాంతి భవనము, తదితర వాటి నిర్వహణ పనులను గుర్తించి ఎస్టిమేషన్ ఇంజినీరింగ్ శాఖకు లేఖ పంపాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మార్కెట్ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.