మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* జడ్చర్లలో విద్యార్థినిని లైంగికంగా వేధించిన మహిళా వైస్ ప్రిన్సిపల్‌పై పోక్సో కేసు నమోదు
* స్థానిక ఎన్నికల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర ఎంతో కీలకం: ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి
* రిజర్వేషన్లు సరిచూసుకోని నామినేషన్లు స్వీకరించాలి: కలెక్టర్
* రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న జిల్లా నూతన డీసీసీ అధ్యక్షుడు