VIDEO: జగదీష్ రెడ్డికి బాలునాయక్ సవాల్

VIDEO: జగదీష్ రెడ్డికి బాలునాయక్ సవాల్

NLG: ఎమ్మెల్యే బాలు నాయక్ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి విసిరిన రాజీనామా సవాల్ రాజకీయ దుమారం రేపుతుంది. మీకు రేవంత్ రెడ్డి అవసరం లేదని బాలునాయక్ చాలని ఇద్దరం స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి పోటీ చేద్దామని సవాల్ చేశారు. 2028 ఎన్నికల్లో సూర్యపేటని కూడా ఓడగొట్టి ఉమ్మడి జిల్లాలో మొత్తం నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామన్నారు.