కలెక్టరేట్ విభాగాల పరిశీలనలో కలెక్టర్

కలెక్టరేట్ విభాగాల పరిశీలనలో కలెక్టర్

VSP: నూతన కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ గురువారం కలెక్టరేట్‌లోని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి సెక్షన్‌ను సందర్శించి అక్కడి పరిస్థితులను గమనిస్తూ అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. 24×7 కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, రికార్డుల నిర్వహణపై ఆరా తీశారు.