'ఓయో రూములను నిషేధించండి'

'ఓయో రూములను నిషేధించండి'

SRD: యువత పెడమార్గాలకు అడ్డలుగా మారిన ఓయో రూమ్‌లను ప్రభుత్వాలు వెంటనే నిషేధించి, యువత బంగారు భవిష్యత్తును కాపాడాలని హైకోర్టు ప్రముఖ న్యాయవాది మామిళ్ళ కిషన్ అన్నారు. గంజాయి, కొకైన్, మాదకద్రవ్యాల బారినపడి యువత చెడు మార్గాల వైపు ప్రయాణించడం శోచనీయమని అన్నారు. వెంటనే ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఓయో (OYO) రూములను బ్యాన్ చేయాలని అన్నారు.