VIDEO: ఓటింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

VIDEO: ఓటింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

WNP: గోపాలపేట మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పరిశీలించారు. బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్ల భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ వంటి అంశాలను పరిశీలించారు ఆమె మాట్లాడుతూ.. అవసరమైన అన్ని సామాగ్రి తీసుకొని పోలీస్ భద్రత మధ్య పోలింగ్ కేంద్రాలకు జాగ్రత్తగా తీసుకువెళ్లాలని ఆదేశించారు.