14 పరుగులతో సరిపెట్టిన రషీద్

GNTR: CSK ఓపెనర్ బ్యాట్స్ మెన్ రషీద్‌కి ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్ మినహా మిగతా ఏ మ్యాచ్ కూడా కలిసి రావడం లేదు. నిన్న జరిగిన RCB మ్యాచ్‌లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రషీద్ 1x6, 1x4తో మొత్తం 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. కృనాల్ బౌలింగ్‌లో షెఫర్డ్‌కి క్యాచ్ ఇచ్చి రషీద్ వెనుదిరిగాడు. దీంతో గుంటూరు క్రికెట్ అభిమానులు కాస్త నిరాశ చెందారు.