హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కాచిగూడలో మైనర్ బాలికపై మైనర్ బాలుడు లైంగిక దాడి
➢ ఆటోపై సింగర్ మంగ్లీ పేరు.. డ్రైవర్‌కు సెల్పీ ఇచ్చిన మంగ్లీ
➢ జీవన్ రెడ్డి పార్టీని వీడడం తొందరపాటు చర్య: ఎమ్మెల్యే దానం నాగేందర్
➢ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 42 మంది మావోయిస్టులు లొంగుబాటు