సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

సమస్యలు తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

CTR: వీకోటక మండలం తోట కనుమ పంచాయతీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ శనివారం పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను ఆరా తీశారు. గత ప్రభుత్వ హయాంలో పాలన ఎంతో బాగున్నట్లు ప్రజలు తనకు తెలిపారని ఆయన వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తాను ఎప్పుడు ముందు ఉంటానని పేర్కొన్నారు.