టీడీపీలోకి 40 కుంటుంబాలు చేరిక

KDP: పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయం వేడెక్కుతోంది. ఈ మేరకు మండలంలోని కనంపల్లి గ్రామానికి చెందిన 40 కుటుంబాలు మంగళవారం తెదేపా ఇంఛార్జ్ బి. టెక్ రవి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన వారికి, ఇతర నేతలు తెదేపా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పులివెందుల జడ్పీటీసీ తెదేపా కైవసం కావాలని ఆయన కోరారు.