VIDEO: దేవరుప్పులలో బగ్గుమంటున్న కాంగ్రెస్ వర్గ పోరు

VIDEO: దేవరుప్పులలో బగ్గుమంటున్న కాంగ్రెస్ వర్గ పోరు

జనగామ: దేవరుప్పులలో కాంగ్రెస్ వర్గ పోరు భగ్గుమంటోంది. మండల కేంద్రంలో నియోజకవర్గ ఇంఛార్జి ఝాన్సీ రెడ్డి పార్టీ సంస్థగత నిర్మాణ సన్నాహక సమావేశం గురువారం నిర్వహించగా అక్కడికి వచ్చిన నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు సాయి ప్రకాష్, తోటకురి రమేష్‌లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.