ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు

WGL: లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నిబంధనలను వుల్లంగించి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నిన్న సాయంత్రం పరకాల బస్టాండ్ సెంటర్ కూడలిలో నడిరోడ్డుపై వాహనదారుల రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తూ టపాసులు పేలుస్తూ, కేకులు కట్ చేసిన రేవూరి జయపాల్ రెడ్డి, శనిగరం నవీన్, అడపా రాముల పై కేసు నమోదయ్యింది.