ఇంటి పన్ను చెల్లించకపోతే జరిమానా విధిస్తాం: DDO
VZM: చీపురుపల్లి గ్రామపంచాయతీ ఏరియాలో శనివారం 2025- 26 సంవత్సరం వరకు ఉన్నా ఇంటి పన్నుల వసూళ్ల బకాయిలను ఈవో ఝాన్సీ రాణి చేపడుతున్నారు. ఇంటి పన్నులు వసూళ్లు చేస్తున్న విధానాన్ని డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి కే.హేమ సుందర్ పరిశీలించారు. చెల్లింపుకు ముందుకు రాని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 15 కల్లా చెల్లింపులు చేయాలని కోరారు.