'బీజేపీని గెలిపిస్తే భారీ నీదులు వస్తాయి'

'బీజేపీని గెలిపిస్తే భారీ నీదులు వస్తాయి'

GDWL: స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు అడిగే హక్కు ఒక భారతీయ జనతా పార్టీకీ మాత్రమే ఉందాని గద్వాల బీజేపీ మాజి జిల్లా అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శానివరం మానుపాడు మండల కేంద్రంలో సర్పంచ్ స్థానిక ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే, కేంద్రం నుంచి అధిక మొత్తంలో నిధులు తీసుకొస్తామన్నారు.