ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతా: సీఎం

ఏపీని హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతా: సీఎం

GNTR: అంధ్రప్రదేశ్‌ను హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతానని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో శుక్రవారం గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్-2025లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. విద్యుత్ సంస్కరణలు తానే మొదలుపెట్టానని.. రాబోయే రోజుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు.