'మండపాలకు తాత్కాలిక విద్యుత్ తీసుకోవాలి'

'మండపాలకు తాత్కాలిక విద్యుత్ తీసుకోవాలి'

TPT: జిల్లాలో వినాయక మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా తాత్కాలిక విద్యుత్తు సరఫరా తీసుకోవాలని ఎస్ఈ సురేంద్రనాయుడు తెలిపారు. 250 వాట్ల వినియోగానికి రూ.500; 250-500 వాట్ల వినియోగానికి రూ.1000; 500 వాట్లుఆపై వాడకానికి రూ. 1500, తర్వాతవాడే ప్రతి 500 వాట్లకు రూ.750 చెల్లించాల్సి కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.