సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ F17 5G

సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో శాంసంగ్‌ గెలాక్సీ F17 5G

శాంసంగ్‌ తన ‘F’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ F17 5జీ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆరేళ్లపాటు ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌తో వస్తోంది. ఇందులో 6.7 అంగుళాల ఫుల్‌ HD ప్లస్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. రూ.14,999 నుంచి ధర ప్రారంభం కానుంది.