గొలపల్లిలో కుక్కల బెడద.. ఆందోళనలో గ్రామస్తులు

గొలపల్లిలో కుక్కల బెడద.. ఆందోళనలో గ్రామస్తులు

NRPT: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొలపల్లి గ్రామంలో కుక్కల బెడద తీవ్రమైంది. వీధి కుక్కల దెబ్బకి గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కల వల్ల పిల్లల భద్రతపై ఆందోళన చెందుతున్నారు. అధికారులు కుక్కలను గ్రామం నుంచి తరలించాలని కోరుతున్నారు.