VIDEO: కళాశాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

VIDEO: కళాశాలలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

PDPL: గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ప్రిన్సిపాల్ రాజేందర్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ స్వాతంత్ర్య దినంగా భావించి అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.