VIDEO: మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేడు బీఆర్ఎస్‌లో చేరిక
WGL: వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన అనుచరులు, అభిమానులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి భారీ కాన్వాయ్‌గా హైదరాబాద్‌కు బయలుదేరారు. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో, ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.