VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు పూజలు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్య క్షేత్రం లో మంగళవారం వన దుర్గమ్మకు భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం కృష్ణపక్షం పంచమి తిథిని పురస్కరించుకొని పంచామృతాలు, పవిత్రంగా జలంతో అమ్మవారికి అభిషేకం చేసి పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళ హారతి నైవేద్యం నివేదన చేశారు.