నిరుపేదలకు దుస్తులు పంపిణీ

నిరుపేదలకు దుస్తులు పంపిణీ

VZM: గజపతినగరం మండలంలోని కింగువ గ్రామంలో సంక్రాంతి పర్వతనాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు దుస్తులను గురువారం వైసీపీ సీనియర్ నేత లెంక శ్రీనివాసరావు, సోషల్ మీడియా మండల కన్వీనర్ లెంక గణేష్ గ్రామ సర్పంచ్ కొండల సూరప్పడులు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది బడుగు బలహీన వర్గాలకు దుస్తులను పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.