చోడవరంలో PACS ఉద్యోగుల నిరసన

చోడవరంలో PACS ఉద్యోగుల నిరసన

AKP: ప్రభుత్వ ఖజానాపై భారం కాకుండా తమ దీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. PACS ఉద్యోగులు సోమవారం చోడవరం డీసీసీబీ బ్రాంచ్ వద్ద నిరసన చేశారు. జీవో నం.36 అమలు చేయడం, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను శాశ్వతం చేయడం, పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. బ్రాంచ్ పరిధిలోని 13 సొసైటీల ఉద్యోగులు ఈ నిరసనలో ఉన్నారు..