వారాసిగూడ నూతన SHOగా మధుసూదన్ రెడ్డి

వారాసిగూడ నూతన SHOగా మధుసూదన్ రెడ్డి

HYD: ఈస్ట్ జోన్ చిలకలగూడ డివిజన్ పరిధిలోని వారసిగూడ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా అరకాల మధుసూదన్ రెడ్డి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. బేగంపేట డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన అతను ఇక్కడికి బదిలీపై వచ్చారు. గతంలో ఉన్న సీఐ సైదులు బదిలీపై వెళ్లడంతో కొంతకాలంగా చిలకలగూడ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రమేశ్ గౌడ్ ఇంఛార్జి సీఐగా వ్యవహరించారు.