VIDEO: కోదాడకు చేరుకున్న రిమాండ్ ఖైదీ రాజేష్ మృతదేహం
SRPT: హుజూర్‌నగర్ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులు హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలంటూ.. బంధువుల ఆందోళన చేపట్టిన నేపథ్యలో భారీగా పోలీసులను మోహరించారు. రేపు ఉదయం మీ అందరి సమక్షంలోనే మాట్లాడదామని కోదాడ ఎస్సై హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.