'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'

'ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి'

NZB: జీపీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముది అధికారులకు ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ నుంచి కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అ. డీసీపీ బస్వారెడ్డి పాల్గొన్నారు.