నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు

నవోదయ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు
NRPT: మరికల్ గ్రామానికి చెందిన నోబెల్ హైస్కూల్ విద్యార్థులు ఎస్. సుమలత, జి. నికేతన్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందారు. ఈ విజయంపై వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కరస్పాండెంట్ అనిల్ కుమార్, ప్రిన్సిపాల్ నవనీత విద్యార్థులను సోమవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాధక్ సార్, రఘు సార్, తదితరులు పాల్గొన్నారు.