ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

PPM: గుమ్మలక్ష్మీపురం కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో 6వ తరగతి, 11వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీరంజిని తెలిపారు. 6వ తరగతిలో40, 11వ తరగతి హెచ్ఈసీ గ్రూప్‌లో 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మార్చి 12 నుండి ఏప్రిల్ 1 వరకు ap.kgbv.in వెబ్‌సైట్‌లో దరఖాస్తుచేసుకోవచ్చన్నారు. అవసరమైతే పాఠశాలలో సిబ్బంది సహాయం అందిస్తామన్నారు.