శ్రీవారికి బంగారు నగల వితరణ

శ్రీవారికి బంగారు నగల వితరణ

CTR: తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామివారికి టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు శశిధర్ సతీమణి మహాదేవమ్మ 753 గ్రాములున్న 7 బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ఈ విరాళాన్ని టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అధికారికంగా అందజేశారు. ఈ మేరకు దాతను టీటీడీ అధికారులు అభినందించారు.