ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ MBNR తహసీల్దార్ కేంద్రంలో రూ.3 కోట్లు భారీ కుంభకోణం
☞ జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద.. గేట్లు మూసివేత
☞ తర్నికల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
☞ గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి భూ నిర్వాసితులు అంగీకారం
☞ సీఎం రేవంత్ సమీక్షా సమావేశంలో పాల్గొన్న MBNR అర్బన్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్