బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య సాధనకై మా భూమి రథయాత్ర

HYD: రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్య సాధనకై 14 నుంచి 2028 జూలై 11 వరకు లక్ష కిలోమీటర్ల మాభూమి రథయాత్ర నిర్వహిస్తున్నట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ కన్వీనర్ డా.విశారదన్ మహరాజ్ తెలిపారు. సోమాజిగూడ సమావేశంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఈ యాత్ర ప్రారంభమవుతుందన్నారు.