శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భారీ విరాళం

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి భారీ విరాళం

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి జాండ్రీ డీలర్స్ అసోసియేషన్ సభ్యులు భారీ విరాళం అందించారు. ఆలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం రూ. 11,50,000 విలువ గల ట్రాక్టర్, ట్రాక్టర్ ట్రాలీని ఆలయ ఈవో (Executive Officer)కు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జాండ్రీ డీలర్స్ అసోసియేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.