రాజీ మార్గమే రాజ మార్గం: ఎస్పీ

NGKL: జాతీయ లోక్ అదాలత్ 13వ తేదీన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అన్ని కోర్టు ప్రాంగణాలలో నిర్వహించబడుతుంది. అన్నిరకాల రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులు జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల కక్షిదారుల సత్వర పరిష్కారం పొందవచ్చని, రాజీమార్గమే రాజమార్గం అనే విధంగా మీ కేసులను పరిష్కరించుకోవాలని ఎస్పీ వైభవ్ సూచించారు.