నర్సింగ్ విద్యార్థిని మృతి

ADB: కుబీర్ మండలంలోని పార్డి(బి) గ్రామానికి చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని శ్రీలక్ష్మి(18) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆమె ADBలోని రిమ్స్‌లో నర్సింగ్ కోర్సు చదువుతున్నారు. వారం రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న యువతికి కుటుంబసభ్యులు హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది.