రేకులపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NZB: రేకులపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను సర్పంచ్ రాజేందర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డికి ఈ సందర్భంగా ఆయన ధన్య వాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తీనేటి శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు భాగాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.