జిల్లా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పవన్

జిల్లా బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పవన్

మహబూబ్ నగర్ నూతన బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పవన్‌ను నియమించినట్లు జాతీయ కన్వీనర్ కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నా వారికి కనీస గౌరవం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 42% బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.