VIDEO: గుంతలమయంగా మారిన రోడ్డు పనులు ప్రారంభం

VIDEO: గుంతలమయంగా మారిన రోడ్డు పనులు ప్రారంభం

SRPT: తుంగతుర్తిలోని మద్దిరాలకు వెళ్లే ప్రధాన రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్ఞానసుందర్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన విషయం విధితమే. ఆదివారం రోడ్డు పనులు అధికారులు, కాంట్రాక్టర్ ప్రారంభించారు. జేసీబీ, రోడ్డు రోలర్‌తో రోడ్డుకి ఇరువైపులా మట్టిని చదును చేసి గుంతల మయంగా మారిన రోడ్డును తొలగించి పనులు మొదలుపెట్టారు.