VIDEO: డీజేకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే

VIDEO: డీజేకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే

HYD: నగరంలో హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన హోళీ వేడుకల్లో మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజే పాటలకు స్టెప్పులు వేస్తూ.. యువతతో కలిసి సందడి చేశారు. హోలీ పండుగ మతసమరస్యానికి ప్రతీక అని, అన్ని మతస్తులు కలిసి చేసుకునే పండగ హోలీ అని దానం అన్నారు.