ఈనెల 24 న మెగా జాబ్ మేళా

ఈనెల 24 న మెగా జాబ్ మేళా

SRD: ఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నారాయణ తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల్లో ఉద్యోగాల భర్తీకి ఈ మేళా జరుగుతుందన్నారు. 10వ తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత ఉండి, 18-30 ఏళ్ల లోపు వయస్సు గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.