VIDEO: ఆయేషా మీరా అవశేషాల అప్పగింత

VIDEO: ఆయేషా మీరా అవశేషాల అప్పగింత

GNTR: ఆయేషా మీరా హత్య కేసులో సరైన ఆధారాలు లభించలేదని సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కేసు విరమించడంతో విజయవాడలోని ప్రత్యేక కోర్టు ఆమె అవశేషాలను కుటుంబానికి అప్పగించింది. కుమార్తె అవశేషాలను తండ్రి భావోద్వేగంతో స్వీకరించారు. కుటుంబ సభ్యులు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఏళ్ల తరబడి సాగిన న్యాయపోరాటం ఈ దశకు చేరడంతో మరోసారి ఈ ఘటన చర్చకు వచ్చింది.